ఫోటో సైజ్ ఎలా తగ్గించాలి (20KB / 50KB / 100KB)
Photo size ela taggali — Size to KB ఉచిత టూల్‌తో ఫోటోను exact 20KB, 50KB లేదా 100KB వరకు compress చేయండి. ప్రాసెసింగ్ బ్రౌజర్‌లోనే; మేము ఫైల్ సేవ్ చేయము.
అతి వేగమైన మార్గం
- 50KB tool తెరవండి (SSC/Bankలో చాలా common).
- ఫోటో ఎంచుకోండి → crop → compress → Free Download.
- ఫారమ్‌లో JPG అప్లోడ్ చేయండి. Reject అయితే Upload Error Fixer చూడండి.